NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

42వ డివిజన్ ఇండిపెండెంట్  అభ్యర్థి  రూప పవన్ ఘనవిజయం

1 min read

ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి గడపగడపకు  కృతజ్ఞతలు

తీన్మార్ డప్పులతో విజయోత్స ర్యాలీ,పెద్ద ఎత్తున పాల్గొన్న డివిజన్ ప్రజలు,అభిమానులు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఇండిపెండెంట్ అభ్యర్థి నెరుసు గంగరాజు  42వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా గ్యాస్ బండ గుర్తుపై పోటీ చేసి మంచి మెజార్టీతో ఘనవిజయం సాధించారు.దీనిలో భాగంగా రూప పవన్ దంపతులు  డివిజన్ ప్రజలతో, అభిమానులతో శ్రేయోభిలాషులతో బుధవారం విజయోత్సవ ర్యాలీతో డివిజన్ అంతటా గడపగడపకు కలియతిరిగి ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.  రూప పవన్ శ్రీ దంపతులకు  42వ డివిజన్ ప్రజలు ఓటేసి గెలిపించుకున్న కార్పొరేటర్ కు  హారతిలిచ్చి ఆశీర్వదించి, స్వీట్స్,ఫ్రూట్స్ తమ అభిమాన కార్పొరేటర్ కు అందించారు. డివిజన్ అభివృద్ధికి 10 సంవత్సర  కాలాలపాటు అభివృద్ధికి సహకరించాలని కోరారు.డివిజన్ లో ప్రతి ఒక్కరికి  సుపరిచితులమని, పిన్నవయసులో మమ్మల్ని ఆశీర్వదించినందుకు ఎంతో రుణపడి ఉంటామన్నారు.మి సేవకుడిగా పని పనిచేసిన నాకు మీరంతా అండగా ఉండి.  ఓటేసి గెలిపించినందుకు ఎంతో కృతజ్ఞతగా ఉన్నందుకు ఆనందిస్తున్నఅన్నారు.డివిజన్ లో అన్ని  సమస్యపై స్పందించి  ప్రజల అవసరాలనుగుర్తించి. త్వరగా పూర్తిచేసి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

రూప శ్రీ పవన్ దంపతుల  వెంట పెద్ద ఎత్తున డివిజన్ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భారీ కేక్ కట్ చేసి ఒకరినొకరు ఆనందంగా పంచుకొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *