రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: నగరంలో బుధవారం తేదీ 18-11-2026 ఏ క్యాంప్ మాంటిస్సోరి స్కూల్జిల్లాస్థాయి ఉమెన్ బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాంటిస్సోరి స్కూల్ కరస్పాండెంట్డాక్టర్ కె కృష్ణమోహన్ ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం ఈనెల 21-22-23 పోటీల్లో పాల్గొని పథకాలు సాధించిక రావాలన్నారు బాక్సింగ్ ఉమెన్ 51.KG విభాగంలో ఈ. గీత వాణి 75 .KG విభాగంలో G ఊర్మిళ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది బాక్సింగ్ నేటి సమాజంలో మహిళలు కూడా రాణించాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ కర్నూల్డిస్టిక్ టి .తేజ టైక్వాండ శిక్షకులు టి .అజయ్ టి .వెంకటేశ్వర్లు. జి .సతీష్ కుమార్అబ్దుల్లా .కాజా తదితరులు పాల్గొన్నారు.


