PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్యాంక్ ఆఫ్ బ‌రోడ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బ్యాంక్ ఆఫ్ బ‌రోడ‌ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బ్యాంక్ ఆఫ్ బ‌రోడ‌

ఉద్యోగం : అగ్రిక‌ల్చ‌ర్ మార్కెటింగ్ ఆఫీస‌ర్, వెల్త్ స్ట్రాట‌జిస్ట్.

విద్యార్హ‌త : డిగ్రీ, గ్రాడ్యుయేష‌న్, ఎంబీఏ, పీజీ.

జీతం : .1500000-1800000 సంవ‌త్స‌రానికి

ఖాళీలు : 105

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, పీడ‌బ్ల్యూ, ఉమెన్ – 100
జ‌న‌ర‌ల్, ఈడ‌బ్ల్యూఎస్, ఈబీసీ- 600

ఎంపిక విధానం : గ్రూప్ డిస్క‌ష‌న్, ప‌ర్స‌న‌ల్ ఇంటర్వ్యూ,

దరఖాస్తు స్వీకరణ తేది : 7-1-2022

చివరి తేది : 27-1-2022

అధికారిక వెబ్ సైట్ : bankofbaroda.in

About Author