Osmania University లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఉస్మానియా యూనివర్శిటీ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఉస్మానియా యూనివర్శిటీ
ఉద్యోగం : పార్ట్ టైమ్ టీచర్
విద్యార్హత : 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, ఎంఫిల్, పీహెచ్డీ.
జీతం : .నిబంధనల మేరకు
ఖాళీలు : పేర్కొనలేదు
పనిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
అడ్రస్ : Office of the Principal, University College of Science, Osmania University, Hyderabad – Telangana
దరఖాస్తు స్వీకరణ తేది : 20-1-2022
చివరి తేది : 29-1-2022
అధికారిక వెబ్ సైట్ : osmania.ac.in