PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స‌ల్మాన్ ఖాన్ పై గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్టోయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గ్యాంగ్‌స్టార్‌ లారెన్స్‌ బిష్టోయ్‌ బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ను చంపేది తనేనని గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. పంజాబీ సింగర్‌ సిద్ధూ మూస్‌ వాలా హత్యకు లారెన్స్‌ బిష్టోయ్‌ బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతుండగా 2018లో సల్మాన్‌ను రాజస్థాన్‌లో చంపేస్తానంటూ లారెన్స్‌ చేసిన ఓపెన్‌ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది.. ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టూడే ఈ వీడియోను తాజాగా వెలికితీసింది.

                                   

About Author