NHAIలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్హెచ్ఏఐ
ఉద్యోగం : డిప్యూటీ మేనేజర్ టెక్నికల్
విద్యార్హత : డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్
జీతం : 15,600 – 39,100 నెలకు
ఖాళీలు : 50
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : పర్సనాలిటీ టెస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 13-6-2022
చివరి తేది : 13-7-2022
అధికారిక వెబ్ సైట్ : nhai.gov.in