PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెయింట్ జాన్అంబులెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు..

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి సెక్రెటరీ డాక్టర్ కోలా విజయ శేఖర్ ఎంఎస్ వారి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు జరుగుతాయని స్థానిక గాంధీనగర్ ప్రెస్క్లబ్లో సోమవారం దిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యవర్గ సభ్యులతో 2022 ఆగస్టు ఒకటో తేదీన సెంట్ జాన్స్ అంబులెన్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖను అమరావతి విజయవాడలో లాంచినంగా ప్రారంభించడం జరిగిందిఅని ,గత 30 సంవత్సరాలుగావిజయవాడ కృష్ణా జిల్లాలో మరియు ఆంధ్రప్రదేశ్ అంతట ప్రధమ చికిత్స యొక్క ప్రాముఖ్యత విశిష్టత, ప్రాణారక్షణ ,విధి విధానాలు హొంనర్సింగ్ కోర్స్ నందు రోగి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య విధానము లను  కొన్ని వేల మందికి శిక్షణ ఇచ్చి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం జరిగింది అన్నారు .ఈ శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు అధికారులు అనధికారులు పోలీస్ యంత్రాంగం వ్యవసాయ కార్మికులు వివిధ వృత్తులలో పనిచేయు వారికి ఆసక్తిగలవారికి విద్యార్థులకు ప్రథమ శిక్షణ నుండి శిక్షణ ఇచ్చి ప్రాణాపాయ పరిస్థితుల నుండి ప్రాణములు కాపాడుటకు రక్షించుటకు తీసుకుని జాగ్రత్తలు చేయవలసిన చర్యలు వ్యక్తిగత శిక్షణ ద్వారా నేర్పించుచున్నాము.       ఆసక్తి కలవారు శిక్షణ కొరకు ఆల్మైటీ నర్సింగ్ హోమ్ భవానిపురం విజయవాడ నందు సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9849182 140.   నందు కేంద్ర ప్రభుత్వం కార్మికులు మంత్రత్వ శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సైన్స్ సిటీ ధన్బాద్ వారి నుండి మైన్స్ యందు పనిచేయు వివిధ కార్మికులను ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ను ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది అన్నారు.ఆ కోర్స్ సర్టిఫికెట్ వాల్యూ ఐదు సంవత్సరములు ఆసక్తిగలవారు ముఖ్యంగా మైన్స్సలో పనిచేసే వారు ఈ శిక్షణ పొంది శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రము పొందగలరు. శిక్షణ కొరకు ఆల్మైటీ నర్సింగ్ హోమ్ భవానిపురం నందు సంప్రదించగలరు ఫోన్ నెంబర్ 9849182 140 మరియు భారత్ హోమో బ్లడ్ కేంద్ర ప్రభుత్వం నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వారిచే పారా మెడికల్ కోర్స్ నందు శిక్షణ ఇచ్చి ధ్రువీకరణ పత్రము ఇవ్వబడును.. కనీస విద్యార్హత టెన్త్ క్లాస్ ఒకేషనల్ కోర్సు ద్వారా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ఉద్యోగ అవకాశాలు లభించును. కొరకు ఉపయోగించబడును ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author