ఈ-వ్యర్థాల దుష్ప్రభావాలు, పునర్వనియోగం పై అవగాహన…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: శనివారం రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడో శనివారం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ శనివారం ఈ-వ్యర్థాల దుష్ప్రభావాలు, పునర్వనియోగం, వాటి సేకరణకు సంబంధించిన కార్యక్రమంలో భాగంగా స్థానిక బి తాండ్రపాడు టిటిడిసి నందు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడం పై సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నా పథక సంచాలకులు -డి.ఆర్.డి.ఏ శ్రీ వైపి రమణా రెడ్డి ఈ కార్యక్రమంలో ఎపిడి శ్రీధర్ రావు , డిపియం నవీన్ , హెచ్ డి యాంకర్ పర్సన్ వెంకటస్వామి, డిపియంయు యాంకర్ పర్సన్స్ మరియు జాబ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.