NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యే కి ఘనంగా సన్మానం…

1 min read

న్యూస్ నేడు హొళగుంద  : ఆలూరు లో వైస్సార్సీపీ పార్టీ కార్యాలయం ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి నీ  హొళగుంద మండల మైనర్టీ సెల్ అధ్యక్షులు అవకాశం ఇచ్చినందుకు వైస్ జగన్ మోహన్ రెడ్డి  మరియు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి నీ అక్బర్ ఘనంగా సన్మానించిన హొళగుంద మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్దుల్లా మరియు మండల కన్వీనర్ షఫీ ఉల్లా,జిల్లా ఉపాధ్యక్షులు యస్ కె గిరి, రాష్ట్ర మైనార్టీ సభ్యులు ఇమ్రాన్, కో కన్వీనర్ లక్షమన్న,తదితరులు పాల్గొన్నారు.

About Author