NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా ఇంచార్జి మంత్రి ని కలసిన ఆలూరు టిడిపి ఇంచార్జి

1 min read

న్యూస్ నేడు ఆలూరు:  కర్నూలులో జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు.శ్రీ.నిమ్మల రామానాయుడుని అలాగే జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రంజిత్ భాషని కూడ ఆలూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జి .బి.వీరభద్రగౌడ్  మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.ముక్యంగా ఆలూరు నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి మంత్రితో ఆలూరు తాలూకు టిడిపి ఇన్చార్జ్ బి, వీరభద్ర గౌడ్, చర్చించారు. మరియు విజన్-2047 ఆలూరు తాలూకా యాక్షన్ ప్లాన్ యూనిట్ గురించి కూడా మంత్రి నిమ్మల రామానాయుడుతో అలాగే కలెక్టర్  పి రంజిత్ భాష తో ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి .శ్రీ.వీరభద్రగౌడ్ మాట్లాడటం జరిగింది.

About Author