జూనియర్ టైపిస్ట్ గా కే బసవరాజు బాధ్యతలు
1 min read
న్యూస్ నేడు హొళగుంద: కర్నూలు జిల్లాహొళగుంద మండల కేంద్రంలో మండల అభివృద్ధి కార్యాలయంలో నూతనంగా జూనియర్ టైపిస్ట్ గా కే బసవరాజు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మండల ప్రజలు నాయకులు పూల శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో, ఎస్కే గిరి, పెద్దహ్యాట మల్లయ్య, కురువ గాది లింగ, తలారి మౌలా సాబ్,పెద్ద హ్యాట, బద్రి, వై గాదిలింగ,, వై నరేష్, వై నాగేష్, పాల్గొన్నారు.