NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సుపరి పాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించిన మండల నాయకులు

1 min read

న్యూస్ నేడు హొళగుంద : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా….తెలుగుదేశం పార్టీ  హోళగుంద మండల నాయకులు ప్రజల దగ్గరకు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రజా శ్రేయస్సుకై చేపట్టిన పథకాల గురించి వారికి వివరించి,వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకొని బూత్ ఇంఛార్జీలతో ఎంవైటిడిపి యాప్ లో అప్లోడ్ చేయించడం జరిగింది.ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ డా. తిప్పయ్య చిన్నహ్యట శేషగిరి ఎర్రీస్వామి మరియు హోళగుంద మండల టిడిపి క్లస్టర్, ఎండీ హల్లి సుధాకర్ బీజి హల్లి వీరేంద్ర యూనిట్ ఇంచార్జి లు,బూత్ ఇంచార్జి లు మరియు వివిధ హోదాలలో ఉన్న మండల మరియు ప్రజా ప్రతినిధులు ఐటిడిపి ,టిడిపి  సోషల్ మీడియా ప్రతినిధులు మండల టిడిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింద, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల్  సీనియర్ నాయకులు దుర్గయ్య, మల్లిక, శాలి అమాన్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమిటీ మెంబర్ వలి భాష, తదితరులు పాల్గొన్నారు.

About Author