NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యూరియాను ఎంఆర్పి కి మించి అమ్మరాదు

1 min read

హొళగుంద న్యూస్ నేడు : హొళగుందమండలంలో ఉండే అగ్రి డీలర్లకు (ఫర్టిలైజర్, పెస్టిసైడ్ విత్తనాలు) మండల వ్యవసాయ అధికారి, ఆనంద్ లోకదళ్ వారి అధర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో ఈ క్రింది విషయాలను వారికి తెలియజేయడం జరిగింది. మండలంలో ఉండే ఫర్టిలైజర్ వ్యాపారం చేసే డీలర్లు రైతుల అవసరాలకు సరిపడే యూరియాను తెప్పించుకోవాలి. అలాగే యూరియాను ఎంఆర్సి  కి మించి అమ్మరాదు. రైతుకు ఖచ్చితంగా బిల్​ ఇవ్వాలి. బిల్లు పైన రైతు సంతకం ఉండాలి. షాప్ ధరల పట్టిక, స్టాక్ పట్టికలు మరియు రికార్డులను ప్రతిరోజు తప్పనిసరిగా అప్​డెట్​ చేసుకోవాలి. నకిలి శిత్తనాఖ, పురుగు మందులు & బాయాస్​ అమ్మరాదు. అమ్మినచో అట్టి వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. ప్రతి డీలర్ తమ సేల్ రిపోర్ట్స్ ప్రతి నెల 5వ తేదీన తప్పనిసరిగా ఏఓ సబ్మిట్ చేయాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో కాలింగ, అంబ్రెష్ , కడప్ప, శాలి ఖాదర్, ఏం సైఫుల్ల, తదితరులు పాల్గొన్నారు.

About Author