NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు ఉపాధ్యాయులను నియమించాలి

1 min read

హొళగుంద న్యూస్ నేడు : సీపీఎం పార్టీ జిల్లా కమిటీ పిలుపు లో భాగంగా హోళగుంద మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ప్రాంతీయ కమిటీ  ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ నాయకులు వెంకటేష్ నాగరాజు ఇంచార్జ్ మండల విద్యాశాఖ అధికారి కబీర్  కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది జిల్లా పరిషత్  స్కూలు నందు వివిధ గ్రామాల నుంచి దాదాపు 1780 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలి 65 మంది ఉపాధ్యాయులు ఉండాల్సిన ఈ పాఠశాలలో 23 మంది ఉపాధ్యాయులు ఉన్నారు భోజనశాలకు ఒక షెడ్డు నిర్మించాలి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్మికులకు కూలీలు పెంచాలి యూనిఫామ్, బుక్స్ విద్యార్థులకు అందించాలి త్రాగునీటి సమస్య తో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, బోరు నీరు తాగి అనారోగ్యానికి గురవుతున్నారని చెడిపోయిన వాటర్ ప్లాంట్ ను బాగు చేయించాలని సమస్యలు పరిష్కరించకపోతే విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో రాజ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author