NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇది మంచి ప్రభుత్వం… చేతల ప్రభుత్వం

1 min read

ఆలూరు న్యూస్ నేడు:  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు .నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ విషయంలో తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే..అలాగే సూపర్ సిక్స్ పథకాలను కూడా కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నది. ఇందులో భాగంగా  మన ఆలూరు తాలూకా ముద్దుబిడ్డ తెలుగుదేశం పార్టీ ఆలూరు ఇంచార్జి,  .బి.వీరభద్రగౌడ్  ఆలూరు పట్టణం తాలూకా ఆఫీసులో మన కూటమి ప్రభుత్వం పేదలకు చేస్తున్న సంక్షేమం గురించి మీడియా మిత్రులతో మాట్లాడటం జరిగింది. ముక్యంగా ఇంచార్జి వర్యులు మాట్లాడుతూ “ఇది మంచి ప్రభుత్వం” అలాగే చేతల ప్రభుత్వం మాయమాటలు చెప్పే జగన్మాయ ప్రభుత్వం కాదన్నారు.     ఈకార్యక్రమంలో ఆలూరు తాలూకా వివిధ మండలాల  టిడిపి, బిజెపి ,జనసేన నాయకులు అలాగే ఆలూరు  పట్టణ, టిడిపి సీనియర్ నాయకులు,కార్యకర్తలు, టిడిపి సర్పంచ్ లు ఎంపీటిసీ  లు,క్లస్టర్, యూనిట్ ఇంచార్జి లు,బూత్ ఇంచార్జి లు మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు తెలుగుయువత ఐటిడిపి,టిఎన్​ఎస్​ఎఫ్​,టిఎన్​టియుసి, సిబిఎన్​ , ఆర్మీ టిడిపి సోషల్ మీడియా ప్రతినిధులు అందరూ పెద్ద ఎత్తున.

About Author