NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా పండుగల పింఛన్ల పంపిణీ కార్యక్రమం

1 min read

ప్రతి లబ్ధిదారుడి ఇంటికే చేరిన పింఛన్ల సంక్రాంతి

 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ సేవా దృక్పథానికి ప్రతీకగా కొనసాగిన పంపిణీ

హొళగుంద న్యూస్ నేడు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాల మార్గదర్శనంలో, హోళగుంద మండల కేంద్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో మండల తెదేపా కన్వీనర్ శ్రీ వీరనగౌడ్ మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ S పంపాపతి మాజీ వైస్ ఎంపీపీ ఎర్రిస్వామికొగిలతోట జాకిర్, దిడ్డి వెంకటేష్, ముల్లా మొయిన్, బి. రంగన్న, అల్తాఫ్ప్రత్యేకంగా పాల్గొని లబ్ధిదారులకు ఫించన్లను మేజర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ గౌడ్, సచివాలయం సిబ్బంది అందించారు.ఈ సందర్భంగా తెదేపా కన్వీనర్ వీరనగౌడ్  మాట్లాడుతూ: “ప్రతి నెల మొదటి తారీఖున మా సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్నారు. ఇది చంద్రబాబు  పాలనలో సంక్షేమానికి నిదర్శనం. పింఛన్ పొందే ఒక్కొక్కరి ముఖంలో సంతోషాన్ని చూడటం మా పార్టీకి గర్వకారణం.” అన్నారు. పింఛన్‌ల పంపిణీ కేవలం ఆర్థిక సహాయమే కాదు.ఇది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన హృదయ పాలనకు నిలువెత్తిన నిదర్శనం.ఇది తెలుగుదేశం పార్టీ సేవా సంకల్పానికి ఓ జీవితమైన సాక్ష్యం. అని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పంపాపతి, ఎర్రి స్వామి, దిడ్డి వెంకటేష్, సిబిఎన్ ఆర్మీ ముల్ల మోయిన్, జాకీర్, అల్తాఫ్, తదితరులు పాల్గొన్నారు.

About Author