అన్న చెల్లి.. అక్క అనుబందగా రాఖీ వేడుక..
1 min read
హొళగుంద న్యూస్ నేడు : ఎల్లార్తి గ్రామం లో అన్న చెల్లి అక్క అనుబందగా రాఖీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ జీవితంలో అందరు విడిపోతారు ఏమో కానీ చరిత్ర లో అన్న చెల్లి అక్క విడిపోని చరిత్ర లేదు జీవితంలో ఏ కష్టం వచ్చిన చెల్లీ కీ అన్న తోడుగా ఉంటాడు అని చెల్లీ అక్క అన్న కు తమ్ముడు కీ రాఖీ కడుతుంది.

