NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పులివెందుల.. ఒట్టిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలలో ప్రజాస్వామ్యం ఖుని

1 min read

హొళగుంద న్యూస్ నేడు  : హొళగుంద మండల కేంద్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ పులివెందుల ఒట్టిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలలో ప్రజాస్వామ్యం ఖుని పులివెందుల ఒటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడలు బరితెగించి పోలింగ్ బూత్ వైయస్సార్ పార్టీ ఏజెంట్ బయటికి పంపించి అధికార పార్టీ లోపల కూర్చొని రిగ్గింగ్ పాల్పడం సిగ్గుచేటు పులివెందుల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ని బయటికి రాకుండా ఇంటి చుట్టూ కాపలా పెట్టి పోలీస్ అధికార పార్టీ కీ వత్తుసు పలుకుతున్నారు ప్రజలు ఓటు వేయకుండా పోలీస్ అడ్డుకుంటన్నారు మహిళ్లు పోలీస్ కాలుకు పాడి సార్ మమ్మల్ని ఓటు వేపియండి అడుగుతున్నారు ఓటిమిట్ట ప్రాంతంలో బయట గుండాలు ఊరు చుట్టూ పెట్టి ఓటు ప్రజలు వేయకుండా భయం చూట్టిస్తున్నారు రాబోయ్ రోజులు ప్రజలు కూటమి ప్రభుత్వనికి బుద్ది చెప్తన్నారు.

About Author