NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉర్దూ వ్యాసరచన పోటీల్లో సత్తా చాటిన విద్యార్థినీకి ప్రశంసా పత్రం

1 min read

హొళగుంద న్యూస్ నేడు : ఉర్దూ వ్యాసరచన పోటీల్లో సత్తా చాటిన కూలీ కార్మికుని కూతురు కర్నూల్ జిల్లాకే ఫస్ట్ రావడం సంతోషించదగ్గ విషయం  హొళగుంద జడ్.పి.హెచ్.ఎస్ ఉర్దూ స్కూల్ లో పదవ తరగతి విద్యార్థి ఎం ,కొబ్రా అనే కూలీ కార్మికుని కూతురు ఎం ,ఫయాజ్ కూతురు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా స్వతంత్ర ఉద్యమంలో ఉర్దూ భాష పాత్ర గురించి జిల్లాల్లో 13 స్కూల్లలో ఈ వ్యాసరచన పోటీలు పెట్టడం జరిగింది అయితే ఈ వ్యాసరచన పోటీల్లో జడ్పీహెచ్ఎస్ స్కూల్ హొళగుంద ఎం ,కోబ్రా అనే విద్యార్థి కర్నూల్ జిల్లాకే ఫస్ట్ రావడం సంతోషించకు తగ్గ విషయమని టీచర్లు మరియు కుటుంబ సభ్యులు అభినందించడం జరిగింది కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా   పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్  హజ్ కమిటీ డైరెక్టర్  డిఎండబ్ల్యూ ఆఫీసర్ సబియా పర్వీన్ సాహేబా చేతుల మీదుగా మెమోరండం మరియు ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది ఈ అవార్డు రావడం సంతోషించదగ్గ విషయమని పిల్లలు కష్టపడి చదివి ఉన్నత పదవులు వచ్చేలా కష్టపడాలని టీచర్లు ఎంఈఓ లు  కుటుంబ సభ్యులు అభినందించడం జరిగింది,

About Author