NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు  

1 min read

డీసీఎంస్ చైర్మన్  వై. నాగేశ్వరరావు యాదవ్

ప్యాపిలి, న్యూస్​ నేడు:  డోన్ మరియు కర్నూలు లో శ్రీకృష్ణ మందిరము నందు  గో పూజ, అభిషేకము, భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డోన్ లో ఎమ్మెల్యే  సూర్య ప్రకాష్ రెడ్డి, కర్నూలు నందు ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాల్గొని రాష్ట్ర లో ప్రజలదరికి శుభం జరగాలని, వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండి రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని ప్రార్ధించారు.ఈకార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు మరియు యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author