NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అభినందన సభకు తరలి వేళ్లన కూటమి నాయకులు, మహిళలు

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు: డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆదేశాలమేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారాచంద్రబాబు నాయుడు సూపర్ 6 లో బాగంగా ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రకటించినందుకు సంతోషంతో సిఎం కి థాంక్యూ సార్ అభినందన సభకు ప్యాపిలీ మండలం నుంచి ప్యాపిలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుండి న్యూ బస్టాండ్ వరకు మహిళలతో భారీ ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్యాపిలి మండల ఇన్చార్జ్ ప్రభాకర్ రెడ్డి ,అంకిరెడ్డి , ఖాజా పీర్ , తోప్పల శ్రీనివాసులు, కొంగనపల్లె మధు, చల్లా  వీరాంజనేయులు, ప్రసాద్ రెడ్డి , ప్రిన్సిపాల్ మధు, గుడిపాడు వెంకటరెడ్డి, దానం మధుగారు రామ్మోహన్ యాదవ్, నాగేంద్ర , చల్లా అనుదీప్ , ఎస్ కే వలీ, వెంకటేష్ ,మాధవరం రాము,విశ్వనాధ్ యాదవ్ , సయ్యద్ అక్బర్ వలి, పగడాల రాజేష్ , చంద్రశేఖర్, దూదేకుల మహ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

About Author