NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేదల సేవలో ప్రభుత్వం…

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు:  ప్యాపిలి మండలంలోని నల్లమేకలపల్లి గ్రామంలో పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా  ఎన్ టిఆర్ భరోసా పెన్షన్స్పెన్షన్స్ లబ్దిదారులకు 1 వ తారికున ఉదయాన్నే అధికారులతో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా నంద్యాల జిల్లా తెలుగు రైతు ఉపాధ్యక్షుడు బట్టా సత్యం మాట్లాడుతూ..మా కూటమి ప్రభుత్వం లో అర్హత ఉన్న ఏ లబ్దిదారుని కి సంక్షేమ పథకాలు రద్దు కావు అని ఇది మంచి ప్రభుత్వం అని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాలనరసింహులు ,క్లస్టర్ ఇంచార్జి హరిబాబు,బూత్ ఇంచార్జి నాగేశ్వరరావు  ,గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author