సత్యనారాయణ కు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే…
1 min read

ఆలూరు న్యూస్ నేడు : కాకినాడ నగరంలో కాకినాడ రూరల్ మాజీ మంత్రి వర్యులు కన్నబాబు తండ్రి కొరసళ్ళ సత్యనారాయణ గత కొన్ని రోజులు క్రిందట ఆనారోగ్యంతో మరణించిన నేపథ్యంలో వారి పెద్ద కార్యానికి హాజరై కొరసళ్ళ సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన.. ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ,మాజీ శాసనసభ్యులు, వైయస్సార్సిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

