NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పంచాయితీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు జమ..

1 min read

మిడుతూరు ఎంపీడీవో దశరథ రామయ్య..

(నందికొట్కూరు) న్యూస్​ నేడు  : నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని గ్రామ పంచాయితీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు జమ అయినట్లు ఎంపీడీవో పి. దశరథరామయ్య సోమవారం తెలిపారు.మండలానికి మొత్తం 58 లక్షల 11 వేల 632 రూ.లు వచ్చినట్లు అదేవిధంగా గ్రామ పంచాయతీల వారీగా వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధుల వివరాలు:49 బన్నూరు-1,68,456 రూలు,అలగనూరు-2,89,388,బైరాపురం-1,70,991, చెరుకుచెర్ల-3,33,668,చింతలపల్లి-3,04,792, చౌట్కూరు-3,52,418,దేవనూరు-2,80,493, జలకనూరు-2,89,648,కడుమూరు-5,15,026,మాసపేట-3,38,314, మిడుతూరు-7,57,708, నాగలూటి-2,49,225,పైపాలెం-1,73,224,పీర్ సాహెబ్ పేట-1,43,497,రోళ్లపాడు-1,87,378,సుంకేసుల-2,24,677, తలముడిపి-5,17,613,తిమ్మాపురం-1,72,208,వీపనగండ్ల-3,42,908 రూ.లు పంచాయితీలకు ప్రభుత్వం నిధులు వేసినట్లు ఎంపీడీవో తెలిపారు.అంతేకాకుండా ఈ నిధుల్లో 19 పంచాయితీల్లో ఉన్న స్వచ్ఛభారత్ కార్మికులకు వేతనాలు ఇచ్చిన తర్వాతనే మిగతా వాటికి నిధులను వాడుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎంపీడీవో దశరథ రామయ్య తెలిపారు.

About Author