NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతుకు ఎకరాకు 50 రూ. పంట నష్టపరిహారం ఇవ్వాలి

1 min read

హొళగుంద న్యూస్ నేడు : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్ ఆధ్వర్యంలో హోళగుంద మండలం తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా మండల కార్యదర్శి మారెప్ప రైతు సంఘం కార్యదర్శి కృష్ణయ్య రైతుల కోసం స్వచ్ఛందంగా పాల్గొన్న ఆదోని డివిజన్ అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ మిరప పత్తి పంటలను వ్యవసాయ అధికారులు  పరిశీలన చేసి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకనకు 50 వేల రూపాయలు పంట నష్టపరని  రైతు కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా రైతులు ఉల్లి టమోటా పత్తి  కంది వేరుశనగ మొక్కజొన్న ఆముదం కొర్ర సజ్జ తదితర పంటలో అధిక వర్షాల వల్ల రైతులు వేసిన పంటలు చేతికి రాక వర్షాల వల్ల పంట మొత్తాన్ని నీటిలో మునిగి చాలా వరకు నష్టం జరిగింది నష్టపోయిన ధాన్యాన్ని రైతులకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి ప్రతి ఒక రైతుకు ఎకరాకు 50 రూపాయలు పంట నష్టపరిహారం ఇవ్వాలి రైతులు కర్నూల్ జిల్లా వ్యాప్తంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు డిమాండ్ చేశారు మార్కెట్లో గిట్టుబాటు ధర లేదని తెలిసి చాలామంది రైతులు వేయడం జరిగింది కొంతమంది రైతులు మార్కెట్లో తె చ్చి రోడ్లమీద బయట పారిట వేసుకోవడం జరిగింది ఈ పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఆదుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు ఏ పంటకు ఎంత పెట్టుబడి అవుతుందన్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి గాని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు కి అవగాహన జిల్లా కలెక్టర్ కూడా అవగాహన లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక క్వింటాలకి 12 రూపాయలు ప్రకారం కొనుగోలు చేస్తామని చెప్పారు వెంటనే ప్రభుత్వమే క్వింటాల్ 3000 రూపాయలు ప్రకారం కిలో 20 రూపాయలు ప్రకారం ఇంటర్ 10వేల రూపాయలు ప్రకారం సీసీఐ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి  అధికారులు అధిక వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50 రూపాయలు ఇవ్వాలి క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు సమగ్రంగా పంట నష్టం పోయిన రైతుకు జాబితా తయారుచేసి న్యాయం చేయాలి. ఫసల్ బీమా వాతావరణ బీమా ఇన్సూరెన్స్ స్థాయిలో మీ మండలాలలో అధిక వర్షాల వల్ల నష్టపోయిన మండలాలుగా గుర్తించాలిజిల్లాలో రైతులు బ్యాంకులో తీసుకున్న పంట అప్పుని మాఫీ చేయాలి.ఈ కార్యక్రమంలో రైతులు సిద్దయ్య, ఏరి స్వామి, సర్దార్, మంగయ్య, నాగప్ప, గాదిలింగప్ప, సిపిఐ నాయకులు సిద్దయ్య, యూసుఫ్, సలాం సాబ్, ఎంఆర్పిఎస్ నాయకులు  హేబ్బటం  నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author