మహానంది మండలంలో తొమ్మిది నీటి సంఘాలు ఏకగ్రీవం…
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది మండలంలోని 9 నీటి సంఘాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. చెరువులకు సంబంధించి గోపవరం భైరవాణి చెరువుకు కశెట్టి శ్రీనివాసులు ఉప చైర్మన్ గంగసాని వెంకట్ రెడ్డి, బసాపురం చెరువు చైర్మన్ మంటినూనె అమీర్ భాష, ఉప చైర్మన్ గా తోట వెంకటసుబ్బయ్య, అంకిరెడ్డి చెరువు చైర్మన్ నల్లోల సర్వ పుల్లయ్య ఉప చైర్మన్ భాస్కర్ రెడ్డి, తమడ పల్లె ఇంజవాని చెరువు మల్కి రెడ్డి మహేశ్వర్ రెడ్డి ఉప చైర్మన్ గా దేవరశెట్టి సుబ్బయ్య ఎన్నిక కాగా తెలుగు గంగా తొమ్మిదో బ్లాక్ సంబంధించి చైర్మన్ గా గుద్దేటి నాగరాజు, ఉప చైర్మన్గా దూదేకుల శివ మౌలాలి, 10వ బ్లాక్ చైర్మన్ కొండ పోయిన వెంకటేశ్వర్లు ఉప చైర్మన్ నీళ్ల రామకృష్ణ 15 హరిప్రసాద్ రెడ్డి 18 చింతల క్రాంతి కుమార్, ఉప చైర్మన్ గా నంద్యాల వీరశేఖర్ 19 సి అశోక్ కుమార్ రెడ్డి ఉప చైర్మన్ డి మహేశ్వర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండల తహసిల్దార్ రమాదేవి, , మండల ఏఈఓ నాగేశ్వర్ రెడ్డి ఆర్ ఐ సుబ్బారావు తెలిపారు.