NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సివిల్ సప్లైస్ జాయింట్ కలెక్టర్ ని  కలిసిన  జిల్లా డీలర్స్ అసోసియేషన్

1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : జాయింట్ కలెక్టర్,సివిల్ సప్లయస్ అభిషేక్ గౌడ్ ని ఏలూరు జిల్లా డీలర్స్ అసోసియేషన్ తరుపున మర్యాద  పూర్వకంగా కలసి పువ్వులబొకే అందిచికలిశారు. కలిసిన వారిలో రాష్ట్ర కోశాధికారి మరియు జిల్లా అధ్యక్షులు  రాజులపాటి గంగాధర్ గౌడ్, ఉపాధ్యక్షులు కృష్ణం రాజు, వెంకట్రావు,నాగేశ్వరావు, వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నన్నారు.

About Author