వైద్య చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన హోంమంత్రి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన లో గాయపడి స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వైద్య చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన హోం శాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిగాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను ఆదేశించిన మంత్రులు.


