నారాయణ స్కూల్ విద్యార్థులకు ఒలంపిక్ బాక్సింగ్ పోటీల్లో పథకాలు
1 min read
ఏజీఎం రామాంజనేయులు
కర్నూలు, న్యూస్ నేడు: నగరంలో పూల బజార్ సమీపంలో ఉన్న ఓల్డ్ టౌన్ లో నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు బాక్సింగ్ పోటీల్లో పథకాలు సాధించారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో సన్మానం సభ ఏర్పాటు చేశారు బాక్సింగ్ లో గెలుపొందిన విద్యార్థులకు ఏజీఎం రామాంజనేయులు మాట్లాడుతూ నారాయణ విద్యార్థులు క్రీడల్లో రోజు సాధన చేసి పోటీలో పాల్గొని పథకాలు సాధించడం జరిగింది ప్రిన్సిపల్ అబ్దుల్ ఆజీస్ ఆయన మాట్లాడుతూ బాక్సింగ్ ఒలంపిక్ అని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు శిక్షణ పొందాలని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో ఏవో ఫిరోజ్ వైస్ ప్రిన్సిపల్ అల్మాస్ పిటి నరేష్ టి తేజ శిక్షణ మాస్టర్లు.

