NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ స్థాయి లో ఏపీ జట్టు లో స్థానం సంపాదించిన ఎం.మోక్షిత

1 min read

నెట్ బాల్ గేమ్ అండర్ 17 గర్ల్స్ విభాగంలో జాతీయ స్థాయి కి సెలెక్ట్ అయినా  రామనపల్లి విద్యార్థిని ఎం .మోక్షిత

న్యూస్ నేడు చెన్నూరు :  విజయవాడ పటమట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నందు ఈ నెల 7,8,9 తేదిలో జరిగిన ఎస్ జి ఎప్ యు17 రాష్ట్ర స్థాయి పోటీలలో బాలికల విభాగం లో 13 జిల్లాలు పాల్గొన్నారు.అందులో మన ఉమ్మడి జిల్లా వైస్సార్ కడప జట్టు 4 స్థానం ఆక్రమించడం లో ముఖ్య పాత్ర పోసించిన రామనపల్లె జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని . ఎం.మోక్షత డిసెంబర్ నెల రాజస్తాన్ లో జరిగే జాతీయ స్థాయి లో ఆంధ్రప్రదేశ్ జట్టు లో స్థానం సంపాదించడం విషయం. ఈ కార్యక్రమం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామన పల్లె  జిల్లా  పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్  ఉమా మహేశ్వరీ మరియు ఇంచార్జి  దుర్గ సుశీల  మరియు శ్రీ పోలంకి గణేష్ బాబు,ఫిజికల్ డైరెక్టర్  ఎం.మోక్షితకు అభినందనలు తెలిపారు.పాఠశాలవిద్యర్థుల తల్లిదండ్రులుహర్షంవ్యక్తంచెశారు.

About Author