జాతీయ స్థాయి లో ఏపీ జట్టు లో స్థానం సంపాదించిన ఎం.మోక్షిత
1 min read

నెట్ బాల్ గేమ్ అండర్ 17 గర్ల్స్ విభాగంలో జాతీయ స్థాయి కి సెలెక్ట్ అయినా రామనపల్లి విద్యార్థిని ఎం .మోక్షిత
న్యూస్ నేడు చెన్నూరు : విజయవాడ పటమట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నందు ఈ నెల 7,8,9 తేదిలో జరిగిన ఎస్ జి ఎప్ యు17 రాష్ట్ర స్థాయి పోటీలలో బాలికల విభాగం లో 13 జిల్లాలు పాల్గొన్నారు.అందులో మన ఉమ్మడి జిల్లా వైస్సార్ కడప జట్టు 4 స్థానం ఆక్రమించడం లో ముఖ్య పాత్ర పోసించిన రామనపల్లె జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని . ఎం.మోక్షత డిసెంబర్ నెల రాజస్తాన్ లో జరిగే జాతీయ స్థాయి లో ఆంధ్రప్రదేశ్ జట్టు లో స్థానం సంపాదించడం విషయం. ఈ కార్యక్రమం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామన పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ ఉమా మహేశ్వరీ మరియు ఇంచార్జి దుర్గ సుశీల మరియు శ్రీ పోలంకి గణేష్ బాబు,ఫిజికల్ డైరెక్టర్ ఎం.మోక్షితకు అభినందనలు తెలిపారు.పాఠశాలవిద్యర్థుల తల్లిదండ్రులుహర్షంవ్యక్తంచెశారు.


