NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగరంగ వైభవంగా బాలల దినోత్సవ వేడుకలు 

1 min read

ఆదోని, న్యూస్​ నేడు:  అమ్మ పాఠశాల.. ఆదోని లో బాలల దినోత్సవ వేడుకలు  అంగరంగా వైభవంగా జరిగాయి.   మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు జన్మదినం.. వారి పాలనా అనుభవం, పంచవర్ష ప్రణాళికలు విజయవంతం చేయడం భారత దేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలపడం లో వారి పాత్ర గురించి వివరించారు చిన్నారులపై నెహ్రు కి ఉన్న ప్రేమ గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఫౌండర్  చిన్నప్ప, ప్రధానోపాధ్యాయులుకుబ్రా బాను, ముఖ్య అతిథి  మారెన్న, ప్రనోపాధ్యాయులు  ఆంథోనీ ప్రాథమిక పాఠశాల.. పాఠశాల ఉపాధ్యాయులు అంబికా, నందిని, పర్వీన్,  అనిత, నాగలక్ష్మి, అమ్రీన్ బాను, దీప్తి, గాయత్రి పాల్గొనిరి.  విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమం అందరిని ఆకట్టుకున్నాయి..  దాదాపు  విద్యార్థుల తల్లి దండ్రులు అందరు పాల్గొనిరి.

About Author