NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుమేరకు కోటి సంతకాల సేకరణ

1 min read

పెద్ద ఎత్తున పాల్గొన్న వైసిపి పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు నగరంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. భిర్లభవన్ సెంటర్ వద్ద  మొదలు అయ్యి ,కన్నయ్య పార్కు, ఏడుగోరిల సెంటర్,కొత్త రోడ్డు వరకు సంతకాల సేకరణ నిర్వహించబడింది,ఈ కార్యక్రమం నకు ముఖ్యఅతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జీ మామిళ్ళపల్లి జయప్రకాష్(జేపీ) పాల్గొన్నారు. నగర అధ్యక్షులు గుడిదేసి శ్రీనివాస్,నుకపెయ్యి సుధీర్ బాబు,నేరుసు చిరంజీవి, మున్నుల జాన్ గురునాథ్, పైడి భీమేశ్వరరావు, దాసరి రమేష్, లంకలపల్లి గణేష్, జిజ్జువరపు విజయ నిర్మల,ఇనపనూరు జగదీష్ , డింపుల్ జాబ్, జేవియర్ మాస్టర్,పల్లి శ్రీను, స్టాలిన్, పాతినవలస రాజేష్ ,పార్వతి జనార్ధన్, తులసి, సాయి, భాస్కర్ల బాచి, ప్రత్తిపాటి తంబి, కడలి పాండురంగారావు, ప్రత్తిపాటి విక్టర్, మేతర సురేష్, గాజుల బాజీ, వెంకటేష్, గణేష్, రమేష్, సత్యనారాయణ, బసవ, చిన్నారెడ్డి, స్వామి,మల్లిక్, దేవరకొండ నాగేశ్వరరావు,రేళ్లరామకృష్ణ, లెనిన్, రాజేశ్వరరావు, ప్రభాకర్, గౌస్, బండ్లమూరు సునీల్, సుజన్, వైష్ణవ్, పూజిత్, సంతోష్, డానియల్, దుర్గారావు, సత్యదేవ్, జగదీష్, మట్ట రాజు, యశ్వంత్, మధు, కరణం జగ్గారావు, అచ్యుత కుమారి, రుబీనా బేగం,తులసి వర్మ, కొత్తపల్లి రాణి, విజయలక్ష్మి, రంబ రాజా, కుమారి,రాజు, ఏసు పాదం, పేరయ్య, ప్రసాద్, కాసిం,ఎచ్చెర్ల ఉమామహేశ్వరరావు, కృష్ణ,కోటి, వెంకట్రావు, కడల వెంకటేశ్వరరావు, బాలు,మధు,ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర,జిల్లా,నగర,ముఖ్య నాయకులు, మహిళా నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు  పాల్గొన్నారు.

About Author