NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

1 min read

మహానంది, న్యూస్​ నేడు:  మహానంది మండలం నంద్యాల గిద్దలూరు రహదారి లోని బోయలకుంట్ల మెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాజులపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గాయపడినట్లు సమాచారం. గాజుల పల్లె నుండి మోటార్ సైకిల్ పై నంద్యాల వైపు వెళ్తుండగా గిద్దలూరు వైపు నుండి వస్తున్న ఒక లారీ బోయలకుంట్ల మెట్ట క్రాస్ రోడ్ వద్ద ఢీకొనడంతో మోటార్ సైకిల్ లిస్టు గాయపడినట్లు తెలుస్తుంది.

About Author