NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాజీ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన యస్ కె గిరి యువనేతలు

1 min read

హొళగుంద న్యూస్ నేడు : విజయవాడలో తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి మరియు గడ్డం రామకృష్ణ  ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని  మర్యాదపూర్వకంగా కలిసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి యువనేతలు దర్గప్ప, మరిమల్ల కలిశారు .కర్నూల్ జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ జగనన్న ప్రజలు కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఉండాలి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సారిగా అములు చేయడం లేదు అన్నారు.పార్టీ కోసం కష్టపడిన వారికి మంచి భవిష్యత్ ఉంటుంది అన్నారు.

About Author