జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్
1 min read

హొళగుంద న్యూస్ నేడు: పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం హెళగుందకు వచ్చిన కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ డాక్టర్తిప్పయ్య, లెజెండ్ జమాపుర సురేష్ బాబు సిబిఎన్ ఆర్మీ ముల్లా మోయిన్, నాయకులు అబ్దుల్ రెహమాన్, హుస్సేన్ పీరా, హనుమంతు, తదితరులు శాలువ కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు.

