పియం శ్రీ పాఠశాలల పనితీరుపై సమీక్ష సమావేశం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నంద్యాల జిల్లాల పియం శ్రీ పాఠశాలల పురోగతి పైన స్టేట్ సిమాట్ డైరెక్టర్ వి మస్తానయ్య సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. కర్నూలు జిల్లాలోని 52 పాఠశాలలు నంద్యాల జిల్లాలోని 40 పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కర్నూలు జిల్లాలోని సమగ్ర శిక్ష సమావేశం మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ప్రియం శ్రీ పాఠశాలల పనితీరుపై సమీక్ష సమావేశం కర్నూలు నంద్యాల జిల్లాల పియం శ్రీ పాఠశాలల పురోగతి పైన స్టేట్ సిమాట్ డైరెక్టర్ వి మస్తానయ్య సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. కర్నూలు జిల్లాలోని 52 పాఠశాలలు నంద్యాల జిల్లాలోని 40 పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కర్నూలు జిల్లాలోని సమగ్ర శిక్ష సమావేశం మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.పీఎం శ్రీ పాఠశాలల ఫేస్ వన్, ఫేస్ టు కు విడుదలైన కెమిస్ట్రీ ల్యాబ్లు కంప్యూటర్ ల్యాబ్లు లైబ్రరీ, ఆట స్థలాలు మరియు కాంపోజిట్ గ్రౌంట్ మొదలగు విడుదలైన నిధులను సక్రమంగా సద్వినియోగపరుచుకోవాలని ప్రభుత్వం నిధులు ఏమాత్రం దుర్వినియోగం కాకుండా సకాలంలో పనులు ,సక్రమంగా , నాణ్యతగా వేగవంతంగా వినియోగించాలని నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకుండా పూర్తి చేయాలని అందరూ ప్రధానోపాధ్యాయులకు ఒక్కొక్కరిని సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. సమగ్ర శిక్ష నుంచి విడుదలైన నిధులు పూర్తిగా సక్రమంగా వినియోగిస్తే తదుపరి నిధులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో ఉమ్మడి జిల్లాల సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు వి. శ్రీనివాసులు హేమంత్ కుమార్ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి. శ్రీనివాసులు ఉమ్మడి జిల్లాల నుండి ఇంజనీరింగ్ సిబ్బంది, పర్యవేక్షణ అధికారులు పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. పాఠశాలల ఫేస్ వన్ , ఫేస్ టు కు విడుదలైన కెమిస్ట్రీ ల్యాబ్లు కంప్యూటర్ ల్యాబ్లు, లైబ్రరీ ఆటో స్థలాలు కాంపోజిట్ గ్రాంట్ మొదలగు విడుదలైన నిధులను సక్రమంగా సద్వినియోగపరుచుకోవాలని ప్రభుత్వం నిధులు ఏమాత్రం దుర్వినియోగం కాకుండా సకాలంలో పనులు సక్రమంగా వేగవంతంగా చేయించాలని నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకుండా పూర్తి చేయాలని అందరూ ప్రధాన ఉపాధ్యాయులకు ఒక్కొక్కరిని సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. సమగ్ర శిక్ష నుంచి విడుదలైన నిధులు పూర్తిగా సక్రమంగా వినియోగిస్తే తదుపరి నిధులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో ఉమ్మడి జిల్లాల సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు వి శ్రీనివాసులు హేమంత్ కుమార్ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి శ్రీనివాసులు ఉమ్మడి జిల్లాల నుండి ఇంజనీర్లు, పర్యవేక్షణ అధికారులు పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.