రీ సర్వే పై అవగాహన ర్యాలీ నిర్వహించిన విఆర్, సర్వేయర్లు
1 min read

హోళగుంద న్యూస్ నేడు : అపరిస్కృతంగా ఉన్న రైతుల భూ సమస్యల పరిస్కారానికి 6. సర్వే ఎంతో మేలు చేస్తుందని సర్వేయర్ డిటీ ముకుందరావు, మండల ఇన్చార్జ్ సర్వేయర్ శ్రీనివాసులు, విఆర్ ఓ ప్రహ్లాద తదితరులు అన్నారు. సోమవారం రీ సర్వే పై చిన్నప్యాట, ఎల్లార్తి గ్రామాలలో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తూ రైతులకు నీ సర్వే పై అవగాహన కలిగించారు. తారు. మాట్లాడుతూ ప్రస్తుతం నిర్వహించే సర్వేతో భూమి రికార్డులను నవీకరించ డం జరుగుతుందని అన్నీ రికార్డులో వివరాలు భద్రమవుతామన్నారు. భూ స్వచ్ఛీకరణకు జరిగే 6 సర్వే పై అపోహాలౌడ్డని, రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు హేసన్, కురువ చావబందేశ్వర, ఎంపీటీసీ శివన్న సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

