NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసిన  డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ ఎస్పీ

1 min read

ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్

కర్నూలు, న్యూస్​ నేడు:  2026 నూతన సంవత్సరం పురస్కరించుకుని  ఈ రోజు  ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి వర్యులు  టీజీ భరత్‌  ని సంకల్ బాగ్‌లోని మంత్రి  నివాసంలో డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ , ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ లు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను  అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో పోలీసు శాఖ మరింత సమర్థవంతంగా పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమల మంత్రి వర్యులు  ఆకాంక్షించారు.

About Author