NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీమతి వైకుంఠం జ్యోతిని ఘనంగా సన్మానించిన టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ

1 min read

హోళగుందన్యూస్ నేడు  : ఆలూరు టిడిపి ఇంచార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించిన టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ సుబాన్ . ఈ సందర్భంగా  అబ్దుల్ సుబాన్  మాట్లాడుతూ టీడీపీ పార్టీ కోసం  తాను చేసిన  సేవలను గుర్తించి కర్నూలు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించినందుకు ఆలూరు టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతికి,టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సలీం,బూత్ కన్వీనర్లు తాహెర్, వలి బాషా,అన్సర్ బషీర్ తదితరులు పాల్గొన్నారు.

About Author