ఒంటిమిట్ట మండల తాహసీల్దార్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు దాడులు
1 min read

మహానంది, న్యూస్ నేడు: కోనరాజు పల్లెకు చెందిన వీఆర్వో శ్రీనివాసరావు 15000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కడప ఏసిబి డిఎస్పి సీతారామారావు…పొలం కరెంట్ కు ఎన్ఓసి కోసం వీఆర్ఓ శ్రీనివాస్ రావు లంచం డిమాండ్….కోన రాజు పల్లె రైతులు అన్నదమ్ములు రాజారెడ్డి, రమణారెడ్డి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడులు.

