కొత్త పథకం జి రామ్ జి బిల్లు రద్దు చేయాలి
1 min read

హోళగుంద న్యూస్ నేడు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం విధిగా కొనసాగించాలి. పులగుంద మండల కేంద్రంలో జాతిపిత మాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కార్మిక సంఘం డీకేఎంయు ఆధ్వర్యంలో స్వామియేక నిరసన కార్యక్రమం చేయడం జరిగినది హాలగుంద మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ముందు మాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నీరక నిరసన కార్యక్రమం చేయడం జరిగినది. కొత్త పథకం జి బిల్లు రద్దు చేయాలి అని సిపిఐ మండల కార్యదర్శి బి మారెప్ప మాట్లాడుతూ 200 రోజులు పని దినాలు కల్పించాలి రోజు కూలి 800 రూపాయలు ఇవ్వాలని గ్రామీణ ప్రాంతాల్లో వలస నివారణకు కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దుచేసి విభి జి రామ్ జి అనే కొత్త బిళ్ళను పార్లమెంట్ ఆమోదించింది .మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఉపాధి కూలీలకు నష్టం కలిగించే కొత్త చట్టం ఉపసరించాలని రాష్ట్ర ప్రభుత్వాలపై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం సరైనది కాదు అని అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి ఎస్ కృష్ణయ్య సేకన్న రమేష్ హసేన్ భాష తదితరులు పాల్గొన్నారు.

