బాల్యవివాహాలు.. సైబర్ నేరాల పై అవగాహన
1 min read

హోళగుందన్యూస్ నేడు: హోళగుంద మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీఎంఎస్కే లతో కలిసి సందర్శించి ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులతో సమావేశం నిర్వహించి మహిళలపై నేరాలు, ఫోక్సో చట్టం గురించి, బాల్యవివాహాల గురించి టోల్ ఫ్రీ నెంబర్ 1098 గురించి మరియు సైబర్ నేరాలు వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలోఎస్సై దిలీప్ కుమార్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కబీర్ సాబ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

