NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు అంతర్జాతీయ స్థాయి అవార్డు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  2024-25  సంవత్సరానికి గాను ఇంటర్నేషనల్ ఇంటర్ చేంజెస్ డెవలప్మెంట్ ఫౌండేషన్ జోర్దన్ దేశానికి చెందిన అంతర్జాతీయ సంస్థచే లయన్స్ జిల్లా గవర్నర్ అడ్వైజర్,అసోసియేషన్ ఆఫ్ ఆలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్  మాజీ ఇంటర్నేషనల్ కౌన్సిల్ చైర్ పర్సన్,నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా జనరల్  సెక్రెటరీ, ఆక్సిస్ హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ ఏపీ అధ్యక్షులు, యునైటెడ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అండ్ లీగల్ రైట్స్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు గత 35 సంవత్సరాలుగా చేస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా ఐ. ఐ. డి.ఎఫ్ అంతర్జాతీయ అధ్యక్షులు జ్యూపాస్ పిటక్సెతకార్న్ మరియు డైరెక్టర్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ జోర్డాన్ డాక్టర్ ఎం. ఇబ్రహీం అబుయష లు నేడు జరిగిన అంతర్జాతీయ అంతర్జాల సదస్సులో అందజేశారు.

About Author