NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జంతు కళేబరాలు నుండి కొవ్వు కరిగించి నూనెగా  విక్రయాలు

1 min read

గుట్టురట్టు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు

సోదరులు 15 లీటర్ల కొవ్వు నూనె  30 టిన్నులు స్వాధీనం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడ: జంతు కళేబరాల నుండి వాటి నుండి వచ్చే కొవ్వు నుండి నూనెలు తయారు చేస్తున్న ముఠా గుట్టును విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రట్టు చేశారు, ఏలూరు ఆదివారపు పేట తంగేళ్లమూడి 2    ప్రాంతాల్లో నూనె తీస్తున్న ఇంటిని సోదా చేసి 15 లీటర్ల టిన్నులు 30 సీజ్ చేశారు. ప్రస్తుతం వన్ టౌన్ ప్రాంతంలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ దాడిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐలు ప్రసాద్ కుమార్, గంగ భవాని, ఎస్ఐ నాగరాజు సిబ్బంది పాల్గొన్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరు అనధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నరు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు మీడియాకు వివరించారు. ఈ దాడుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా పాల్గొన్నారు.

About Author