NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ శరణ గాదిలింగేశ్వర స్వామి జోడు రథోత్సవముకు ఆహ్వానం

1 min read

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు టిడిపి ఇంచార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతి ని  మరియు వైకుంఠం శివప్రసాద్  నిమర్యాదపూర్వకంగా కలిసి శ్రీ శరణ గాదిలింగేశ్వర స్వామి జోడు రథోత్సవముకు ఆహ్వానించడం జరిగింది. 22.02.26హాలహర్వి మండలం గూళ్యం గ్రామ పెద్దలందరూ కలిసి శ్రీ శరణ గాది లింగేశ్వర స్వామి రథోత్సవం ఆహ్వా నించువారు సొసైటీ ప్రెసిడెంట్ఎం ప్రకాష్ ఎల్లప్ప లింగమల్లప్ప సోమయ్య మల్లన్న పూజారి జమాపురం పంపు అన్న దిబ్బిలింగప్ప రాజం స్వామి లక్ష్మీకాంత మారెను దొడ్డి లింగప్ప వెంకటేష్ మా భాష ఖాదర్ భాషా అలీమా ప్రభు మరియు భూతి ఇన్చార్జులు కమిటీ మెంబర్స్ గ్రామ కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు .

About Author