NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యుత్ సరఫరాలో అంతరాయం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ప్యాపిలి ట్రాన్స్ కో ఏఈ వినయ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.ఈసందర్భంగా  శనివారం  132/33 కెవి రాచర్ల ట్రాన్స్‌కో సబ్ స్టేషన్  లో లైన్ మెయింటనెన్స్ కారణంగా  రాచర్ల 33/11kv సబ్ స్టేషన్ మరియు, జలదుర్గం 33/11kv సబ్ స్టేషన్  పరిధిలోని అన్ని గ్రామాలకు ఉదయం 08.00 గంటల నుండి  11.00 గంటలవరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోందని,అలాగే రైతులకు ఇచ్చే 3 ఫేస్ కరెంట్ తెల్లవారు జామున 05.00 నుండి  08.00 వరుకు (3గంటలు ) మరల  11.00 గంటల నుండి  సాయంత్రం5.00 గంటల వరకు (6 గంటలు) కరెంట్ సరఫరా అవుతుంది.  విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించవలసిని  ఆయన కోరారు.

About Author