శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులకు అభినందన
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక నగరంలో బుధవారం ఉదయం భాస్కర్ నగర్ లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ K2 బ్రాంచ్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొని పథకాలు సాధించారు ఆ సందర్భంగా శ్రీ చైతన్య విద్యాసంస్థల ఎజిఎం సురేష్ మెడల్స్ సర్టిఫికెట్లు అందజేశారు ఆయన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో సాధన చేస్తే ఆరోగ్యంగా చురుకుదనంగా చదువుల్లో రాణిస్తారని తెలియజేయడం జరిగింది విద్యార్థులు పేర్లు దుర్గ 50 KG విభాగం బంగారు పతకం సబ్ జూనియర్ సహన 25 KG విభాగం బంగారు పథకంసబ్ జూనియర్ మనీష్ బంగారు పతకం 45kG విభాగంలో సబ్ జూనియర్ అవిష్ 60KG విభాగం బంగారు పతకంక్యాడేట్ యశ్వంత్ 48kG విభాగం బంగారు పతకం ఈ కార్యక్రమంలో శిక్షణ ఇచ్చిన మాస్టర్ టి తేజ వెంకటేశ్వర్లు ప్రత్యేకతంగా అభినందించడం జరిగింది.

