ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన కాటసాని దంపతులు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన కాటసాని దంపతులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి ఆయన సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ …!!!ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..!! రంజాన్ పండుగ శాంతి,సహనం, సేవ భావాలకు ప్రత్యేకగా నిలుస్తుంది అని పేర్కొన్నారు.. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, మతసామరస్యాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.. ఈ పవిత్ర రంజాన్ పండుగ అందరికీ, ఐశ్వర్యం తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రామభూపాల్ రెడ్డి ఆయన సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ .

