సర్వశాంతి విశ్వశాంతి హోమ కార్యక్రమం సర్వ మానవాళికి శుభదాయకం
1 min read

-శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ రేఖా గౌడ్
శ్రీశైలం, న్యూస్ నేడు: ఏప్రిల్ 20న సోమవారం నాడు ఎమ్మిగనూరులో గాంధీనగర్ లో సుప్రీం కోర్ట్ అడ్వకేట్ కాకర్ల చంద్రశేఖర్ ఇంటి ఆవరణలో జరగబోయే సర్వశాంతి విశ్వశాంతి హోమ మరియు యాగ కార్యక్రమాలు సర్వ మానవాళిను ఆధ్యాత్మికం వైపు నడిపిస్తాయని ఎమ్మిగనూరు జనసేన ఇంచార్జ్ మరియు శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ శ్రీమతి రేఖ గౌడ్ పేర్కొన్నారు. అలాగే ఆమె కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్లు విడుదల చేశారు.

